రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతానికి పోచంపల్లిలో అవగాహన కార్యక్రమం

బీసీల హక్కుల సాధనకు ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలి: నీరజా గౌడ్ ఆదాబ్ సైబరాబాద్, పోచంపల్లి : రానున్న జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో పోచంపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్మికులు, ప్రజలను ప్రత్యక్షంగా కలిసి సభ ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజా గౌడ్ పాల్గొని గ్రామాల్లో పర్యటించారు. కార్మికులు, మహిళలు, సాధారణ ప్రజలను...