స్వామి వివేకానంద పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించాలి: ఆకుల సతీష్

పూర్తికాని స్విమ్మింగ్ పూల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ ఆదాబ్ సైబరాబాద్, సైబరాబాద్ : ప్రగతి నగర్‌లోని స్వామి వివేకానంద పార్కును తక్షణమే అభివృద్ధి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ప్రగతి సెంట్రల్ స్కూల్ సమీపంలోని సర్వే నంబర్లు 178, 179లో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి పార్కులోని వాకింగ్ ట్రాక్‌ను...