విద్యుత్ సరఫరాకు అంతరాయం

చెట్ల కొమ్మల తొలగింపు కారణం దుందిగల్ ప్రాంతాల్లో నిలిపివేత ఆదాబ్ సైబరాబాద్, మేడ్చెల్-మల్కాజిగిరి : దుండిగల్ 33 కేవీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ రోజు పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది. ఎఫ్-2 ఫీడర్ పరిధిలో గాగిళ్లాపూర్ ఎక్స్ రోడ్, చర్చ్ ప్రాంతం, పారిశ్రామిక...