ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన బీజేపీ నాయకులు-ఉపాధ్యాయుల కొరత, అల్పాహారంపై ఆందోళన
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన బీజేపీ నాయకులు ఉపాధ్యాయుల కొరత, అల్పాహారంపై ఆందోళన ఆదాబ్ సైబరాబాద్, దుండిగల్: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు, 295 బౌరంపేట డివిజన్ నాయకుడు పీసరి కృష్ణారెడ్డి బీజేపీ నాయకులతో కలిసి బౌరంపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్యా సామగ్రి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలను జూన్...