దొడ్ల నాగేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్: నియోజకవర్గం 130వ డివిజన్ ఉపాధ్యక్షుడు దొడ్ల నాగేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి, దొడ్ల నాగేశ్వర్ రెడ్డిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో ఆయన మరింత ముందుకు సాగాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ...