ప్రేమ వివాహం వివాదం..!
యువకుడి హత్య కేసును ఛేదించిన గోల్కొండ పోలీసులు నలుగురు నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: ప్రేమ వివాహం నేపథ్యంలో చోటుచేసుకున్న సంచలన హత్య కేసును గోల్కొండ పోలీసులు ఛేదించారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 229/2026 కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు షేక్ మహబూబ్ మసూద్ చాందీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు...