గాజులరామారంలో “ది బేక్ హౌస్” స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభం
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గంలోని గాజుల రామారం డివిజన్ మహాదేవపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ది బేక్ హౌస్” స్వీట్స్ అండ్ బేకరీని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. బాబు మహేష్, అభినయ్, దుర్గా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బేకరీని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందిస్తూ...