మంగళవారం భాగ్యనగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఆదాబ్ సైబరాబాద్, శంశిగుడా : చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో జూన్ 16 (మంగళవారం)న కూకట్‌పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మొదటి విడతలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హెచ్‌ఎంటీ హిల్స్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఫేజ్-2 ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ సమయంలో భాగ్యనగర్ ఫేజ్-2, అర్జున్ థియేటర్ రోడ్ ప్రాంతాలు విద్యుత్...