నకిలీ పత్తి విత్తనాల ముఠాపై పరిగి పోలీసుల ఉక్కుపాదం
రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం ఐదుగురు అరెస్ట్ ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్ : రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠాపై పరిగి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సంయుక్త బృందం భారీ చర్య చేపట్టింది. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.35 లక్షల విలువైన 20 క్వింటాళ్ల (53 బస్తాలు) నకిలీ పత్తి విత్తనాలను, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు కర్ణాటకలో పత్తి...