భూకబ్జా, నకిలీ పత్రాలు, బెదిరింపులు
కేసుల్లో నిందితుడు అరెస్ట్ చాదర్‌ఘాట్ పోలీసుల కీలక చర్య.. బెంగళూరులో పట్టుబడిన మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ హైదరాబాద్ : చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా, నకిలీ పత్రాల సృష్టి, బెదిరింపులు మరియు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న పాత నిందితుడు మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ (61) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్‌పేట్ డివిజన్ పరిధిలో నమోదైన కేసులో ప్రత్యేక పోలీసు బృందం అతడిని జూన్ 22, 2026న బెంగళూరులోని గంగానగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు నకిలీ...