ఘనంగా కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుక
నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షల వెల్లువ ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : సూరారం డివిజన్ విశ్వకర్మ కాలనీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు కొండకల్ల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సూరారం గ్రామంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం యాదవ్, ఎరుకల రాజు,...