చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై హెచ్-ఫాస్ట్ దాడి

110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంట నూనె స్వాధీనం – ఇద్దరు అదుపులో ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ఆహార కల్తీ, అసురక్షిత ఆహార తయారీపై నిఘా కొనసాగిస్తున్న హెచ్-ఫాస్ట్ బృందం చార్మినార్‌లోని ఓ అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ తనిఖీల్లో భారీగా కల్తీ ఆహార పదార్థాలు, నిషేధిత రంగులు స్వాధీనం చేసుకున్నారు. హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్ ప్రాంతంలో ఉన్న...