ట్రామడాల్ టాబ్లెట్ల అక్రమ విక్రయాల గుట్టురట్టు..సురారంలో నలుగురు అరెస్ట్

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు మందుల అక్రమ విక్రయాలు, వినియోగంపై నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ ఎస్‌వోటీ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు సురారం ప్రాంతంలోని శ్రీ బాలాజీ మెడికల్ షాప్‌పై దాడి నిర్వహించి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పోలీసులు మెడికల్ షాప్ యజమానితో పాటు ట్రామడాల్‌కు బానిసైన ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.27 వేల విలువైన ట్రామడాల్, టాపెంటడాల్ టాబ్లెట్లు,...