జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిని కలిసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ నాయకులు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలపై చర్చ ఆదాబ్ సైబరాబాద్, కూకట్‌పల్లి : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ గారిని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల జస్వంత్ రావు (దేశల్), మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యా రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం,...