జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్యక్రమం పోటీలో పాల్గొనే జట్టు 24 జూన్ లోపు పేరు నమోదు చేయాకోవలని కోరిన జీడిమెట్ల ఇంస్పెక్టర్ గడ్డం మల్లేష్ ఆదాబ్ సైబరాబాద్, జీడిమెట్ల : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గడ్డం మల్లేష్ తెలిపారు. "క్రీడలకు అవును... మాదకద్రవ్యాలకు కాదు" అనే నినాదంతో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ...