ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ ప్రారంభించిన కొలన్

నందానగర్ పోలియో కేంద్రం సందర్శచి ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ రెడ్డి ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదివారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. అనంతరం నందానగర్‌లో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్న తీరును పరిశీలించారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పాల్గొని ఓటరు నమోదు, వివరాల సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా...