ఉచిత ప్రయాణ పథకానికి గండి?

టార్గెట్ పేరుతో తప్పుడు టికెట్లు జారీ చేసిన కండక్టర్ కండక్టర్ ను నిలదీసిన సీసీ కెమెరా టెక్నీషియన్ స్టూడెంట్ సౌమ్య మహిళ ఆగ్రహం, విచారణకు డిమాండ్ ఆదాబ్ సైబరాబాద్, షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో కొందరు కండక్టర్లు వ్యవహారశైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాణికులు ఎక్కిన ప్రదేశానికి బదులుగా వేరే స్టాప్ నుంచి టికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాజాగా ఓ మహిళ స్వర్ణభారత్ ట్రస్ట్ లో సీసీ...