అధికారుల నిర్లక్ష్యం

నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్ఫర్మర్ నిర్మాణం ప్రమాదకర పరిస్థితిలో కరెంట్ వైర్లు కరెంట్ షాక్ తో కారుకొండ రాజు ఆవు మృతి షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం హజిపల్లి గ్రామ శివారులో ఉన్న సొంత పొలం సమీపంలో నా ఆవు కరెంట్ షాక్ తో చనిపోయింది.. ట్రాన్స్ఫర్ తాకి మృతి చెందింది.. కరెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆవు కరెంట్ షాక్ కు కారణంగా మారింది.. ప్రమాద కారణంగా గద్దె నిర్మాణం చేపట్టడం చేత 3 ఏళ్ల ఆవుకు వైర్లు...