రంగారెడ్డి నగర్‌లో ఓటరు మ్యాపింగ్
పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామి కావాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ సర్కిల్ పరిధి రంగారెడ్డి నగర్ డివిజన్‌లో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ (రూట్ మ్యాపింగ్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎల్‌వోలు అందజేస్తున్న ఎన్యూమరేషన్ దరఖాస్తుల్లో...