విస్తృతంగా పల్స్ పోలియో కార్యక్రమం

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన బండి రమేష్ ఆదాబ్ సైబరాబాద్, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో...