బేకరీపై ఎస్‌వోటీ దాడి..
గడువు ముగిసిన పదార్థాలు, కృత్రిమ రంగులు స్వాధీనం మేడ్చెల్ : గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు ఉపయోగించి ఎలాంటి లైసెన్సులు లేకుండా బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న అక్రమ యూనిట్‌పై ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడి నిర్వహించింది. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 28న విశ్వసనీయ సమాచారం మేరకు మజీద్‌పూర్‌లోని ఎంసీఆర్ బేకరీపై ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది. తనిఖీల్లో ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్...