ఎల్ఈడీ దీపాల ఏర్పాటు
వికారాబాద్: పట్టణంలోని 30వ వార్డులో ప్రజల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు వార్డు కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి నాగరాజు తెలిపారు. గత కొంతకాలంగా వార్డులో తగినంత వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన కౌన్సిలర్ వెంటనే స్పందించి మున్సిపల్ నిధులతో కొత్త ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి నాగరాజు మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో...