యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌ పరీక్ష

ప్రవేశ పరీక్ష ఈనెల 12న ఆదాబ్ సైబరాబాద్, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఎంపికైన మూడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 12న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.డి. అబ్దుల్ ఘని తెలిపారు. జిల్లాలోని కేజీబీవీ వికారాబాద్, కేజీబీవీ దోమ, కేజీబీవీ కోడంగల్ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశం...