అమ్మబాబోయి అంత కళ్తే నా..!
100 రోజుల్లో 185 కేసులు.. ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం 121 టన్నులకుపైగా కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం.. ప్రజల సహకారంతోనే విజయమని హైదరాబాద్ సీపీ హైదరాబాద్: ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేక విభాగం హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమైన హెచ్-ఫాస్ట్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన వివరాల ప్రకారం, నగరవ్యాప్తంగా 185 కేసులు నమోదు చేసి...