వంగవీటి రంగా ఆశయాలు చిరస్మరణీయం

ఘనంగా వంగవీటి మోహనరంగ జయంతి ఆల్విన్ డివిజన్‌లో నివాళులు జిల్లా గణేష్ నేత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం శేరిలింగంపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఆల్విన్ డివిజన్ ఎల్లమ్మబండలో వంగవీటి మోహనరంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా గణేష్ నేత, పార్టీ కార్యకర్తలు కలిసి వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన...