‘ఎ టేస్ట్ ఆఫ్ హోమ్ విత్ ఈయూ తడ్కా’ వంటల పుస్తకం ఆవిష్కరణ

యూరోపియన్ పదార్థాలతో భారతీయ రుచులకు కొత్త అందం.. న్యూఢిల్లీ: భారతీయ సాంప్రదాయ రుచులకు యూరోపియన్ నాణ్యమైన ఆహార పదార్థాలను జోడిస్తూ రూపొందించిన ‘ఎ టేస్ట్ ఆఫ్ హోమ్ విత్ ఈయూ తడ్కా’ వంటల పుస్తకాన్ని న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ హోటల్‌లో ఘనంగా ఆవిష్కరించారు. యూరోపియన్ యూనియన్ నిర్వహిస్తున్న ‘మోర్ దాన్ ఫుడ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ చెఫ్‌లు అజయ్ చోప్రా, గుంటాస్ సేథీ ఆతిథ్యం వహించగా, యూరోపియన్ పదార్థాలతో భారతీయ సంప్రదాయ వంటకాలను కొత్త కోణంలో...