TELANGANA Social Welfare RIES ఇంటర్ స్పాట్ కౌన్సెలింగ్

జిల్లా స్థాయిలో జూలై 6న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఇంటర్ స్పాట్ కౌన్సెలింగ్ హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం జూలై 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ఒక ప్రకటనలో తెలిపారు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (RJCCET-2026) ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఇంకా...