పర్యాటక ప్రాజెక్టుల వేగవంతానికి సీఎం ఆదేశాలు

ఎకో టూరిజం, వికారాబాద్ అభివృద్ధి, దుర్గం చెరువు, తారామతి బారాదరిపై ప్రత్యేక దృష్టి ఆదాబ్ సైబరాబాద్, వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పర్యాటక శాఖ చేపడుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసి ఎకో టూరిజం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక...