పిల్లలతో కూర్చొని భోజనం చేసిన కలెక్టర్లు

విద్య, మధ్యాహ్న భోజనం, పాఠశాల సౌకర్యాలపై విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చట ఆదాబ్ సైబరాబాద్: ప్రజలతో మమేకమయ్యే పాలనకు నిదర్శనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా కె. అగర్వాల్, నారాయణపేట జిల్లా కలెక్టర్ చె. ప్రియాంక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా కలెక్టర్లు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి చదువు, పాఠశాలలో అందుతున్న విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ...