బీడీఎల్ రోడ్ జంక్షన్ అభివృద్ధి పనులకు శ్రీకారం
మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా జెట్టింగ్ మిషన్ ప్రారంభం శంకర్పల్లి అభివృద్ధికి రూ.80 కోట్ల ప్రతిపాదనలు మంత్రి ముందు రూ.80 కోట్ల అభివృద్ధి ప్రణాళికలు.. సానుకూల స్పందన శంకర్పల్లి పట్టణాభివృద్ధికి మరో ముందడుగు ఆదాబ్ సైబరాబాద్, శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి డి శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా బీడీఎల్ రోడ్ జంక్షన్ అభివృద్ధి పనులు మరియు జెట్టింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ...