ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ల తనిఖీలు

విద్యా నాణ్యత, మౌలిక వసతులపై సమీక్ష.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ప్రోత్సాహం ఆదాబ్ సైబరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు ప్రభుత్వ...