ఓటమి ఎరుగని నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్
*ఆయన జీవితం భావి భారత తరాల వారికి ఆదర్శం కావాలి *షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం *భారత దేశ గొప్ప నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ *డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు గొప్ప ఫైటర్ *ఫరూఖ్ నగర్ మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి *షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేత జాం గారి రవి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 41 వర్ధంతి సందర్భంగా ఘన నివాళి *హాజరైన మున్సిపల్ చైర్మన్,...