తెలంగాణ పోలీస్ శాఖలో 7,437 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటన ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీస్, ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, స్పెషల్ ప్రొటెక్షన్...