రూ.2 లక్షల నగదు బహుమతి
ఆరు హత్యల కేసులో పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ తెలిపితే ఫ్యూచర్ సిటీ పోలీసుల ప్రకటన ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ఆరు హత్యల కేసుల్లో నిందితుడిగా పరారీలో ఉన్న పీ. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపే వారికి రూ.2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీసులు ప్రకటించారు. నిందితుడి అరెస్టుకు దారితీసే విశ్వసనీయమైన, ధృవీకరించదగిన సమాచారాన్ని అందించే ప్రజలకు ఈ నగదు బహుమతి అందజేయనున్నట్లు అధికారిక మీడియా అలాగే పబ్లిక్ రిలేషన్స్ విభాగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుల వివరాల...