నిరంతరాయ విద్యుత్ సరఫరానే ప్రభుత్వ లక్ష్యం

జోగులాంబ గద్వాల జిల్లాలో రూ.376.25 కోట్ల విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన ఎర్రవల్లిలో రూ.155 కోట్ల కొత్త మరో ఉపకేంద్రానికి పచ్చజెండా ఆదాబ్ సైబరాబాద్, జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో రూ.376.25 కోట్ల...