ఎమ్మెల్యే అనుచరుడి భూ ఆక్రమణ

పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. పలువురిపై పలు సెక్షన్ల కింద చర్యలు ఆదాబ్ సైబరాబాద్, మేడ్చల్ జిల్లా : పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ ఆక్రమణ, అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, దాడి ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఎస్.భగారాం 2006లో కుత్బుల్లాపూర్ మండలం సుభాష్‌నగర్ సర్వే నంబర్లు 313/205 (1200 చదరపు గజాలు), 314 (716 చదరపు గజాలు), 316 (524 చదరపు గజాలు)లో భూములను తన కుమారుడి పేరుతో...