ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిన ఖమ్మం త్రివేణి హౌస్ ఎలక్షన్స్-2026
ఖమ్మం : నగరంలోని త్రివేణి పాఠశాలలో ఈరోజు హౌస్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, ఈ ప్రక్రియ ఎన్నికల ప్రక్రియను పోలి ఉండడం మూలంగా విద్యార్థిని -విద్యార్థులు ఎన్నికల ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకుంటారని అన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పాఠశాలలోని విద్యార్థులను నాలుగు రంగుల పేర్లతో అనగా ఛత్రపతి శివాజీ -బ్లూ హౌస్, రాజరాజ నరేంద్ర -గ్రీన్ హౌస్, శ్రీకృష్ణదేవరాయ-రెడ్ హౌస్, గణపతి దేవ-ఎల్లో హౌస్ లాగా విభజిస్తారని, ఆయా హౌస్లలో ఉన్న...