బృందావన్ కాలనీలో బీజేపీ నూతన పదాధికారులకు ఘన సన్మానం.
హైదరాబాద్, శేర్లింగంపల్లి: రంగారెడ్డి అర్బన్ జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఉన్న బీజేపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన పార్టీ పదాధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా నియమితులైన శేషయ్య , బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన నవీన్ గౌడ్, రవీంద్ర బద్రి, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన యాదయ్యని శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు...