ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొన్న పట్వారీ శశిధర్
ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ పరిధిలోని శంషిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్గుపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్, ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ హాజరై స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా...