శేరిలింగంపల్లి SIR సమీక్ష సమావేశం: జూలై 31లోగా బీజేపీ సానుభూతిపరుల ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయాలి.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై మియాపూర్‌లోని భూమి బ్యాంక్వెట్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర SIR కన్వీనర్ మర్రి శశిధర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, జోన్-3 ఇంచార్జి ఇంద్రసేన్ రెడ్డి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు.సమావేశంలో మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ జూలై 31లోగా బీజేపీ సానుభూతిపరులైన ఓటర్లందరి ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు అందజేయాలని...