“నాజ్ – ది ఎలైట్ కార్ స్టూడియో” ప్రారంభం

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బౌరంపేట్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన "నాజ్ – ది ఎలైట్ కార్ స్టూడియో" షాపును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, సంస్థ మరింత అభివృద్ధి చెందుతూ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రగతి నగర్‌లోని నాన్ కన్వెన్షన్‌లో ఆర్.కే. ట్రావెల్స్ అధినేత చంద్రమౌళి గారి...