డంపింగ్ యార్డ్ ఎత్తివేతే శాశ్వత పరిష్కారం

అవగాహన సదస్సులో ప్రభుత్వాలు, రాంకి సంస్థ తీరుపై వక్తల విమర్శలు ఆదాబ్ సైబరాబాద్ , జవహర్‌నగర్ : డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమా మహేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన డంపింగ్ యార్డ్ ఎత్తివేత అవగాహన సదస్సులో వక్తలు జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై గత, ప్రస్తుత ప్రభుత్వాల తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో సమస్య రోజురోజుకూ మరింత తీవ్రమవుతోందని ఆరోపించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంతాల్లో వాయు,...