లయన్స్ ఇంటర్నేషనల్ 320-బి జిల్లా సేవలు అభినందనీయం
పీఐడీ లయన్ డా. ఘట్టమనేని బాబురావు 320-బి జిల్లా నూతన కమిటీ బాధ్యతల స్వీకారం జిల్లా గవర్నర్: శైలజా నాయర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్: అవంతి రెడ్డి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్: చల్లా శ్రీనివాస్ రెడ్డి ఆదాబ్ సైబరాబాద్, కొంపల్లి: లయన్స్ ఇంటర్నేషనల్ 320-బి జిల్లా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అన్ని లయన్స్ క్లబ్బులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని పీఐడీ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన 320-బి జిల్లా 11వ క్యాబినెట్ ఇన్‌స్టాలేషన్...