నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం
హైదరాబాదులో 6 క్రిమినల్ కేసులు నమోదు.. వాహనాల స్వాధీనం.. హెచ్ఎస్ ఆర్పి తప్పనిసరి ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : నగరంలో నకిలీ, మార్పులు చేసిన లేదా అనధికారిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇటీవల పౌరుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో ఈ ప్రత్యేక అమలు చర్యలను మరింత ముమ్మరం చేశారు. గత వారం రోజుల వ్యవధిలో నకిలీ లేదా తారుమారు చేసిన నంబర్ ప్లేట్లతో వాహనాలను నడుపుతున్న వ్యక్తులపై మొత్తం 6 క్రిమినల్ కేసులు...