గచ్చిబౌలిలో ఘనంగా ‘మన్ కీ బాత్’ వీక్షణ.. ప్రధాని మోదీ పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్తామని రవికుమార్ యాదవ్.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల అపర్ణ సైబర్ కమ్యూన్ గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం వీక్షణలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజల్లో...