ప్రజల విశ్వాసమే పోలీసుల అసలైన బలం : పరిగి పోలీస్ స్టేషన్ తనిఖీలో ఐజీపీ షహనవాజ్ ఖాసిం
వార్షిక తనిఖీలో పోలీసుల పనితీరు, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణపై సమగ్ర సమీక్ష సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, పెండింగ్ కేసుల పరిష్కారంపై కీలక ఆదేశాలు 'వికారాబాద్ రక్షణ నేత్రం' సీసీటీవీ వ్యవస్థను ప్రశంసించిన ఐజీపీ.. కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతానికి పిలుపు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ఐజీపీ వికారాబాద్ జిల్లా : వార్షిక తనిఖీలలో భాగంగా మల్టీ జోన్–II గౌరవ ఐజీపీ షహనవాజ్ ఖాసీం సోమవారం పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ...