చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం
రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నాని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఓ ప్రకటనలో పేరుకున్నారు. తాను గత రెండేళ్లుగా హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తూ చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లుగా అంచనా వేసే ప్రభుత్వ ఆస్తులను రక్షించామని, ఆరు చెరువులను...