జర్నలిస్టుల హక్కుల కోసం తెలంగాణ నుంచి ఢిల్లీలో గళమెత్తిన టీడబ్ల్యూజేఎఫ్

జంతర్ మంతర్ ధర్నాకు జాతీయ మీడియా విస్తృత కవరేజ్. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ ముందుకు రావడం అభినందనీయం. జాతీయ మీడియా ప్రతినిధులుఖమ్మం/న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు విశేష స్పందన లభించింది. ఈ నిరసన కార్యక్రమాన్ని పలు జాతీయ మీడియా సంస్థలు విస్తృతంగా కవర్ చేయడం విశేషం. తెలంగాణ నుంచి జర్నలిస్టుల హక్కుల కోసం...