తహసీల్దార్ ఆదేశాలు బేఖాతరు చేశారా..!

నిర్మాణ అనుమతులు ఇవ్వదని గత ఎంఆర్ఓ ఆర్డర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నా ప్రస్తుత రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో వందలాది భవనాలకు అనుమతులపై ప్రశ్నలు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ పై మండిపడుతున్న స్థానికలుకు  ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలోని సర్వే నంబర్లు 329/1 నుంచి 329/10 అనగా రవి నారాయణరెడ్డి కాలనీ, మహాదేవపురం, దేవేందర్ నగర్, వెంకటేశ్వర టెంపుల్ రోడ్డు, గౌతమి స్కూల్ బ్యాక్ సైడ్ అలాగే చుట్టుప్రక్కన వరకు ఉన్న భూములను ప్రభుత్వ భూములుగా...