హైడ్రా కొనసాగాలి – చెరువులను కాపాడాలి: తుమ్మిడ్కుంట సరస్సు వద్ద అవగాహన ర్యాలీ
మాదాపూర్ డివిజన్ హైటెక్ సిటీ పరిధిలోని తుమ్మిడ్కుంట సరస్సు వద్ద నేడు "హైడ్రా ఉండాలి – చెరువులు కాపాడాలి" అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మద్దతుగా తెలంగాణ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సోసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ తదితరులు నియోజకవర్గ నాయకులతో...